ఏపీ పాలిటిక్స్
మంత్రి సంధ్యారాణి గన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి గన్‌మెన్ జీవీ రమణ గన్ మ్యాగ్‌జైన్ పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. ...
హెల్త్ నుంచి ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు.. ఇదేం లాజిక్?
సర్వీస్ ముగించుకొని రిటైర్డ్ అయిన ఉద్యోగికి సంబంధం లేని శాఖలో రెండు కీలక పదవి కట్టబెట్టారు. మూడు వారాల ముందు ఒక పదవి, ఆ తరువాత దానికి మించిన పదవిని అప్పగించారు. వైద్య ...
రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిపై కత్తి, యాసిడ్‌తో దాడి
అన్నమయ్య జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న ఆక్రోశంతో యువతిపై యాసిడ్‌తో, కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో జరిగింది. ప్రేమోన్మాది ...
వంశీ అరెస్టు వెనుక కుట్ర కోణం ఉంది.. – పంకజశ్రీ
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై ఆయన భార్య పంకజశ్రీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ తనకు సమాచారం ...
చేయాల్సిన డ్యామేజంతా చేసి.. ఎట్టకేలకు క్షమాపణలు
ఇటీవల జరిగిన ‘లైలా’ మూవీప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు, జనసేన పార్టీ నేత పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పమయ్యాయి. లైలా చిత్ర యూనిట్‌ను డైలమాలో పడేశాయి. ఫృథ్వీ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో ...
‘రమ్మన్నారు.. వెళ్లిపోయారు’.. – డీజీపీ తీరుపై వైసీపీ అసహనం
వైసీపీ నేత వంశీ అక్రమ అరెస్టుపై ప్రభుత్వ తీరును, పోలీసుల వైఖరిని నిరసిస్తూ, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైసీపీ నేతలను అవమానించేలా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ...
పుణ్యక్షేత్రాల యాత్రలో పవన్ వెంట అకీరా
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి కేరళ రాష్ట్రం కొచ్చిలో అడుగుపెట్టిన పవన్.. శ్రీ అగస్త్య ...
వంశీకి బెయిల్ వస్తే.. రెడీగా మరో రెండు కేసులు?
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు ఆగమేఘాల మీద వారి వెహికిల్స్‌లో విజయవాడకు తీసుకువచ్చారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడిలో ...















డ్రైవర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతుపురాణం.. వీడియో వైరల్
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి ఏపీ రాజకీయాల్లో మరోసారి హట్ టాపిక్‌గా నిలిచారు. కారు డ్రైవర్ బూతుపురాణంతో విరుచుకుపడ్డారు. తన కారుకు అడ్డం పెట్టాడని ...