ఏపీ పాలిటిక్స్

వంగ‌వీటి రంగా రికార్డ్‌ను బ్రేక్ చేసిన వైఎస్ జ‌గ‌న్‌

వంగ‌వీటి రంగా రికార్డ్‌ను బ్రేక్ చేసిన వైఎస్ జ‌గ‌న్‌

టీడీపీ ఆఫీస్‌ దాడిపై అభియోగాల నేప‌థ్యంలో న‌మోదైన కేసులో విజ‌య‌వాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌ను వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ప‌రామ‌ర్శించారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ...

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. - వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జ‌గ‌న్‌

అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత బ‌తికే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ...

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. - బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌వుతున్న వేళ అధికార కూట‌మి ప్ర‌భుత్వంలోని బీజేపీ శాస‌న‌స‌భ్యుడు రాసిన లేఖ ఒక‌టి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా త‌యారైంది. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో ...

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

గుంటూరు రోడ్ల‌ నిండా జ‌న‌సందోహ‌మే. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జ‌గ‌న్ రాక‌తో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసిపోయింది. మిర్చి ...

టీటీడీ ఉద్యోగిపై బోర్డు స‌భ్యుడి బూతుపురాణం

టీటీడీ ఉద్యోగిపై బోర్డు స‌భ్యుడి బూతుపురాణం

గోవింద నామస్మరణతో మార్మోగే శ్రీ‌వారి కొండ‌పై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి స‌భ్యుడి బూతుపురాణం భ‌క్తుల‌ను తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. బోర్డు స‌భ్యుడిగా భ‌క్తిభావాన్ని పెంచాల్సిన వ్య‌క్తి.. శ్రీ‌వారి ఆల‌య మ‌హాద్వారం వ‌ద్ద ...

ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌ను.. - మంచు మనోజ్ సంచలన వ్యాఖ్య‌లు

ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌ను.. – మంచు మనోజ్ సంచలన వ్యాఖ్య‌లు

మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మంచు మనోజ్, ఇప్పుడు మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కారు. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనను ఇబ్బందులకు ...

మహాకుంభ మేళాలో పవన్‌ పుణ్యస్నానం

మహాకుంభ మేళాలో పవన్‌ పుణ్యస్నానం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళా సందర్భంగా ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక ...

వంశీ కోసం విజ‌య‌వాడ జైలుకు జూ.ఎన్టీఆర్‌?

వంశీ కోసం విజ‌య‌వాడ జైలుకు జూ.ఎన్టీఆర్‌?

గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ విజ‌య‌వాడలోని జిల్లా జైల్‌లో ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపులు వంటి అభియోగాలు కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ...

30 వేల అమ్మాయిలు, సుగాలి ప్రీతి కేసు.. - ప‌వ‌న్‌కు సినీ నిర్మాత‌ ప్ర‌శ్న‌లు

30 వేల అమ్మాయిలు, సుగాలి ప్రీతి కేసు.. – ప‌వ‌న్‌కు సినీ నిర్మాత‌ ప్ర‌శ్న‌లు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు గుప్పించారు. 2017లో చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా జ‌రిగిన సుగాలి ప్రీతి హత్యకేసును ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వ‌చ్చాక‌ పవన్ ...