తెలుగు
విజయసాయి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ (YSRCP) మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సిట్ విచారణ అనంతరం చేసిన కామెంట్స్కు (Comments) వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. వైఎస్ జగన్పై వద్ద కోటరీ వల్లే తాను ...
భారత అథ్లెట్స్ చరిత్రలో మొదటి గోల్డ్
సౌదీ అరేబియాలో జరుగుతున్న U-19 ఏషియన్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. పురుషుల జావెలిన్ విభాగంలో హిమాన్షు జాఖర్ గోల్డ్ మెడల్ సాధించి, భారత్కు ఈ టోర్నీలో తొలి స్వర్ణ ...
ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో శుక్రవారం అర్ధరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముస్తఫాబాద్ (Mustafabad) ప్రాంతంలోని ఓ ఆరు అంతస్తుల భవనం (Six-Storey Building) అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది (Collapsed). ఈ ప్రమాదంలో ...
61 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కిన బీజేపీ మాజీ అధ్యక్షుడు
61 ఏళ్ల వయస్సులో బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు (Former President) పెళ్లిపీటలెక్కాడు. పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాహబంధంలోకి (Marriage) అడుగుపెట్టారు. ...
విజయమ్మకు వైఎస్ జగన్ బర్త్డే విషెస్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తన మాతృమూర్తి (Mother) వైఎస్ విజయమ్మ (Y. S. Vijayamma) కు 69వ ...
బలం లేకపోయినా.. మేయర్ పీఠం కూటమి వశం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే అతిపెద్ద నగర పాలక సంస్థ అయిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ (Mayor) పీఠం ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (TDP–JanaSena–BJP Alliance) చేతుల్లోకి వెళ్లిపోయింది. ...
రియల్ కాదు.. రీల్స్ మంత్రి
ఉత్తరాంధ్ర (Uttarandhra) నుంచి ఒక ఎంపీ (MP) కేంద్ర కేబినెట్ (Central Cabinet) లో మంత్రిగా ఉన్నారంటే రాష్ట్రంతో పాటు, ఆ ప్రాంతం కూడా సంతోషించదగ్గదే. కాకపోతే ఆ సంతోషం పదవి పొందినవారి ...
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారాయి. ఇటీవల అనురాగ్ సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు మరియు సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా ఓ ...