Telugu Feed

షూటింగ్‌లో ప్ర‌భాస్‌కు గాయం.. జపాన్ టూర్‌కు దూరం

షూటింగ్‌లో ప్ర‌భాస్‌కు గాయం.. జపాన్ టూర్‌కు దూరం

పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడటంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రభాస్‌కు చీలమండ (Ankle) భాగంలో బలంగా బెనికిందని, ఈ కారణంగా జపాన్‌లో వచ్చే నెల ...

విజయ్ దివస్.. సైనికుల ధైర్యానికి సెల్యూట్

విజయ్ దివస్.. సైనికుల ధైర్యానికి సెల్యూట్

ప్రతీ ఏడాది డిసెంబర్ 16న జరుపుకునే విజయ్ దివస్, 1971లో జరిగిన చారిత్రక భారత విజయానికి నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భారత ...

టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం

టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం

రాజ్యసభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రలోభాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. నూతన ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. ప్ర‌జాస్వామ్యాన్ని కించ‌ప‌రిచేలా..వైసీపీ ...

457 ఉద్యోగాల కోసం UPSC నోటిఫికేషన్

457 ఉద్యోగాల కోసం UPSC నోటిఫికేషన్

ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 457 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)లో ఉద్యోగాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 31, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు ...

మోదీపై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు

మోదీపై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు

రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ ఫ్యామిలీ ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం సైఫ్ అలీ ఖాన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సైఫ్ అలీ ...

మందుబాబులకు శుభవార్త.. ఇక‌ ప్రీమియం లిక్కర్ స్టోర్లు

తెలుగునాట మద్యం ప్రేమికులకు పెద్ద శుభవార్త అందింది. ప్రభుత్వాలు ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం మాత్రమే కాకుండా, వినియోగదారులకు వివిధ రకాల ...

గాజాలో విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 69 మంది మృతి

గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 69 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, గాజాలోని నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ చేసిన‌ ...

జ‌న‌సేన‌లోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?

జ‌న‌సేన‌లోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?

ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. కుటుంబ‌ త‌గాదాలు, జ‌ర్న‌లిస్టుపై దాడి నేప‌థ్యంలో గ‌త మూడు రోజులుగా వార్త‌ల్లో నిలిచి మంచు ఫ్యామిలీ నుంచి తాజా అప్డేట్ వ‌చ్చింది. మంచు మనోజ్, ...

కూట‌మిలో ప‌దవుల కుంప‌టి.. బ‌ద్వేలులో టీడీపీ-జ‌న‌సేన ర‌గ‌డ‌

కూట‌మిలో ప‌దవుల కుంప‌టి.. బ‌ద్వేలులో టీడీపీ-జ‌న‌సేన ర‌గ‌డ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ప‌దవుల కుంప‌టి రాజుకుంటోంది. అన్ని ప‌ద‌వులు టీడీపీకేనా అంటూ ప‌లువురు జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు ఇటీవ‌ల బ‌హిరంగంగా త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్క‌డం చూశాం. ...

కష్టాల్లో భారత్.. ఆసిస్‌పై ప‌ట్టు నిలుపుకుంటుందా..?

కష్టాల్లో భారత్.. ఆసిస్‌పై ప‌ట్టు నిలుపుకుంటుందా..?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు వర్షం కారణంగా నిలిచిపోయింది. మూడో టెస్టుకు వ‌ర్షం అంత‌రాయం ఏర్ప‌రిచింది. మూడో టెస్టులో బౌల‌ర ఆదిప‌త్యం కొన‌సాగుతోంది. ఈ మ్యాచ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో భారత ...