Telugu Feed

వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే!

వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే!

ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర చలి వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌ దిగువన పడిపోతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో ...

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

పశ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్‌ఎఫ్ వదిలేస్తూ త‌న రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...

మండపేటలో రేవ్‌ పార్టీ.. యువ‌తులు, హిజ్రాల‌తో అశ్లీల నృత్యాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొంత‌కాలంలో రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ విప‌రీతంగా విస్త‌రిస్తోంది. మొన్న జ‌న‌సేన నేత బ‌ర్త్‌డే వేడుక‌ల సంద‌ర్భంగా, నిన్న ఫెర్టిలైజ‌ర్స్ షాప్ య‌జ‌మానులు, ఇవాళ మండ‌పేట‌లో ఇలా రేప్ పార్టీ ఉదంతాలు ...

చిలీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనలు

చిలీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనలు

ద‌క్షిణ అమెరికాలోని చిలీలో ఆంటోఫగాస్టా వ‌ద్ద భారీ భూకంపం సంభవించింది. ఇది 6.2 తీవ్రతతో ప్రకంపనలు సృష్టించింది. భూకంపం కేంద్రం 104 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMS) ...

రష్యాలో విషప్రయోగం.. సిరియా మాజీ అధ్యక్షుడి పరిస్థితి విషమం

రష్యాలో విషప్రయోగం.. సిరియా మాజీ అధ్యక్షుడి పరిస్థితి విషమం

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ (59) తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న‌ట్లు సమాచారం. రష్యా రాజధాని మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి. తీవ్ర దగ్గుతో పాటు ...

2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? - రోజా ప్రశ్న

2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? – రోజా ప్రశ్న

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన సంగతి ఇటీవలే ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెలుగుచూసింది. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్ర ...

చైనాను వ‌ణికిస్తోన్న మ‌రో వైర‌స్‌.. మ‌రో కోవిడ్ లాంటిదేనా?

చైనాను వ‌ణికిస్తోన్న మ‌రో వైర‌స్‌.. మ‌రో కోవిడ్ లాంటిదేనా?

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మిగిల్చిన బాధ‌ల‌ను ఇంకా మ‌రువ‌క‌ముందే.. ఇప్పుడు మరో కొత్త వైరస్‌ చైనాలో కలకలం సృష్టిస్తోంది. కోవిడ్‌కు మూల‌మైన చైనా దేశంలోనే మ‌రో వైర‌స్ జ‌నాన్ని భ‌య‌పెడుతోంది. చైనాలోని ...

కేసీఆర్‌, హ‌రీష్‌, కేటీఆర్ జైలుకు వెళ్తారు.. - క‌డియం శ్రీ‌హ‌రి

కేసీఆర్‌, హ‌రీష్‌, కేటీఆర్ జైలుకు వెళ్తారు.. – క‌డియం శ్రీ‌హ‌రి

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి బీఆర్ఎస్ పార్టీ నేత‌లు, క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబంలోని కొంద‌రు జైలు ఊచ‌లు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ...

అర్జున, ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు

అర్జున, ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు

అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖ‌కు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ...

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...