
Telugu Feed
రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పరంపర కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు ...
ఏపీలో ‘పెట్రోల్’ రచ్చ.. లెక్కలతో సహా వైసీపీ టార్గెట్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలపై చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి పది మాసాలు కావొస్తున్నా.. వాటి ఊసే ఎత్తకపోవడంపై ప్రతిపక్ష వైసీపీ ...
మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
తెలంగాణలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వారు తమ మెడలో మిర్చి దండలు వేసుకుని కౌన్సిల్ ఆవరణలో ఆందోళనకు ...
వందేళ్లలో.. ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రం
చలికాలం మెల్లగా జారుకుంది. వేసవి కాలం స్టార్ట్ అయ్యింది. మెల్లమెల్లగా జోరందుకున్న ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే మాడ పగలగొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగకు ...
కడప కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్‌తో హల్‌చల్
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన కలెక్టరేట్‌లోని అధికారులను, ...
సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్రవాహం
ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిపోయిన ఏడు మంది మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, రాట్ హోల్ మైనర్స్ సహా అనేక ...
వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (84) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె ఒంగోలు కిమ్స్ ...
సునీతా విలియమ్స్ రాకపై నాసా కీలక ప్రకటన
నాసా ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమి మీదకు తిరిగి రానున్నారు. మొత్తం తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వీరి ప్రయాణం మరికొన్ని ...















