Telugu Feed

పాక్‌కు భార‌త‌ సమాచారం.. హర్యానా విద్యార్థి అరెస్ట్‌!

పాక్‌కు భార‌త‌ సున్నిత‌ సమాచారం లీక్‌.. హర్యానా విద్యార్థి అరెస్ట్‌!

హర్యానా రాష్ట్రంలోని కైథల్ జిల్లాలో గూఢచర్యం ఆరోపణలపై ఒక కళాశాల విద్యార్థిని అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విద్యార్థి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ...

RCB vs KKR మ్యాచ్‌.. టెస్టు జెర్సీలతో కోహ్లీకి ఫ్యాన్స్ ట్రిబ్యూట్

RCB vs KKR మ్యాచ్‌.. టెస్టు జెర్సీలతో కోహ్లీకి ఫ్యాన్స్ ట్రిబ్యూట్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈరోజు సాయంత్రం ఒక చారిత్రాత్మక సంఘటనకు వేదికగా మారనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , కోల్‌కతా నైట్ రైడర్స్ ...

నైరుతి రుతుప‌వ‌నాలు.. 16 ఏళ్ల త‌రువాత ఇదే ప్ర‌థ‌మం

నైరుతి రుతుప‌వ‌నాలు.. 16 ఏళ్ల త‌రువాత ఇదే ప్ర‌థ‌మం

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల కంటే 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్-నికోబార్ దీవులను తాకాయి. ఈ రుతుపవనాలు మంగళవారం (మే 13, 2025) దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ ...

సెకీపై “ఈనాడు’’కు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్

సెకీపై “ఈనాడు’’కు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్

సెకీతో వైసీపీ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే అంశంపై ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ఈనాడు ప్ర‌చురించిన ఓ క‌థ‌నంపై ఆ పార్టీ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యింది. మాజీ ముఖ్య‌మంత్రి ...

సిద్ధిపేట‌లో జ‌వాన్ భూమి క‌బ్జా.. స్పందించిన హ‌రీష్‌రావు

జ‌వాన్ భూమి క‌బ్జా.. స్పందించిన హ‌రీష్‌రావు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలంలోని చౌదర్‌పల్లె గ్రామంలో జరిగిన భూకబ్జా ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భారత సైన్యంలో జమ్మూ-కాశ్మీర్‌లోని భారత-పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్ బి. రామస్వామి ...

మేడ్చల్‌లో విషాదం: చెత్త‌కుప్ప‌లో శిశువు మృతదేహం

మేడ్చల్‌లో విషాదం: చెత్త‌కుప్ప‌లో శిశువు మృతదేహం

మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హృదయవిదారక ఘటన స్థానికులను కలచివేసింది. అంబేడ్కర్ నగర్ కమిటీ హాల్ సమీపంలోని చెత్తకుప్పలో అప్పుడే జన్మించిన మగ శిశువు మృతదేహం ...

ఫోర్జరీ సంతకాలతో రూ.3 కోట్లు కాజేసిన అకౌంటెంట్

ఫోర్జరీ సంతకాలతో రూ.3 కోట్లు కాజేసిన అకౌంటెంట్

సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులో ఉన్న ఒక ఎలక్ట్రికల్ అండ్‌ మెకానికల్ హోల్‌సేల్ దుకాణంలో జరిగిన రూ. 3 కోట్ల ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో 2006 నుంచి అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ...

తిరుపతిలో దారుణం.. నోట్లో మూ** పోసి దళిత విద్యార్థిపై దాడి (Video)

తిరుపతిలో దారుణం.. నోట్లో మూ** పోసి దళిత విద్యార్థిపై దాడి (Video)

తిరుపతిలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దళిత విద్యార్థి నోట్లో మూ** పోసి దాడి చేసిన ఘ‌ట‌న‌ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్న జేమ్స్ రౌడీషీటర్ ...

మ‌ళ్లీ తెర‌పైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు

మ‌ళ్లీ తెర‌పైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 1998లో జోధ్‌పూర్‌లోని కంకాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో బాలీవుడ్ ప్రముఖులైన సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, ...

చిరు-అనిల్ సినిమాలో నయనతార ఎంట్రీ అదిరింది (Video)

చిరు-అనిల్ సినిమాలో న‌య‌న్‌ ఎంట్రీ అదుర్స్‌ (Video)

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా157’ ప్రాజెక్ట్‌లో నయనతార హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చిత్ర యూనిట్ తాజాగా నయనతారతో ఒక ఫన్నీ వీడియోను షేర్ ...