
TF Admin
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్.. కూటమిపై వైసీపీ ఆగ్రహం
సుదీర్ఘ విచారణ అనంతరం లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి 8.45కు అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆయనను ఆరేడు గంటలపాటు విచారించిన ...
బర్మా నుంచి రాజమండ్రికి : అలీ కుటుంబం
తెలుగు సినీ నటుడు అలీ (Ali) గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన రాజమండ్రి (Rajahmundry)కి చెందిన వారని, చిన్నతనంలోనే సినిమాలపై ఆసక్తితో చెన్నై (Chennai) వెళ్లి నటుడిగా మారారని ...
రోజాపై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ ఫైర్
మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణి (RK Roja Selvamani)పై టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) గాలి భానుప్రకాష్ (Gali Bhanuprakash) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాజీ సీఎం (Former CM), వైసీపీ ...
టీ20 బ్లాస్ట్‌లో హ్యాట్రిక్ వికెట్లతో రికార్డు!
ఇంగ్లండ్ (England) టీ20 బ్లాస్ట్ (T20 Blast)లో నాటింగ్‌హామ్‌షైర్ యువ స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ (Farhan Ahmad) సంచలనం సృష్టించాడు. శుక్రవారం ట్రెంట్‌బ్రిడ్జ్ (Trent Bridge) వేదికగా లంకాషైర్ (Lancashire)తో జరిగిన మ్యాచ్‌లో ...
హరి హర వీరమల్లు’పై అంచనాలు రెట్టింపు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, సినిమా ...
ప్రపంచకప్ హీరో యువీని జట్టులోకి తీసుకునేందుకు ధోని, కోచ్ ఎంత పట్టుబట్టారంటే!
భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకం. ఈ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన యువీ లేకుండా ఆ కప్‌ను ఊహించడం కష్టం. ...
మలక్‌పేట్ కాల్పుల కేసులో కీలక మలుపు.. ఐదుగురు అరెస్టు
హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన కేసును పోలీసులు ఛేదించారు. జూలై 15న సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చందు నాయక్‌పై దాడి చేసి హత్య చేసిన కేసులో మలక్‌పేట్ పోలీసులు ఐదుగురిని ...
‘కింగ్’ సెట్స్‌లో షారుఖ్ ఖాన్‌కు గాయం
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన తాజా చిత్రం ‘కింగ్’ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రముఖ దర్శకుడు సుజోయ్ ఘోష్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న చిన్న ప్రమాదంలో ...
ఏడాదిలోనే ‘దేశం’లో అలజడి..అధినేత అలర్ట్!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో తెలుగు దేశం (Telugu Desam) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ, పరిపాలన తీరు పట్ల ఇటు ప్రజల్లో అసంతృప్తి, ...