---Advertisement---

చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాపై కీలక అప్డేట్

చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాపై కీలక అప్డేట్
---Advertisement---

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందనున్న కొత్త సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ప్రకటించిన అనిల్, “చిరంజీవికి నా కథలో ‘శంకర్ వరప్రసాద్’ పాత్రను పరిచయం చేశాను. ఆయనకు కథ నచ్చింది. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం” అంటూ ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో, ఈ ప్రాజెక్ట్ ఉగాది పండగ రోజున ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌థ ఏంటో తెలియ‌కుండానే ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment