RJ మహ్వాష్‌తో చాహల్ డేటింగ్? వైరల్ అవుతున్న ఫొటో

భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత అనేక రూమర్లు చాహల్‌ను చుట్టుముట్టాయి.

తాజాగా, దుబాయిలో జరిగిన ICC చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చహల్ ఓ మహిళతో కలిసి వీక్షిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెను “ఆర్జే మహ్వాష్” అని గుర్తిస్తున్నారు. ఈ ఫోటో బయటకు రాగానే, వారిద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందని గుసగుసలు మొదలయ్యాయి.

అయితే, ఈ రూమర్లపై చాహల్ ఇంకా స్పందించలేదు. నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏదైనా ఉందా? లేక ఇది కేవలం స్నేహమేనా? అన్నది మరికొంతకాలం వేచిచూడాల్సిందే!

Join WhatsApp

Join Now

Leave a Comment