ఏపీలో మ‌ద్యం డోర్ డెలివ‌రీ.. వీడియో వైర‌ల్‌

ఏపీలో మ‌ద్యం డోర్ డెలివ‌రీ.. వీడియో వైర‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌ద్యం డోర్ డెలివ‌రీ అవుతోంది. గ్రామాల్లో ఓమినీ వ్యాన్ ద్వారా మ‌ద్యం ఇంటింటికీ పంపిణీ చేస్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై సోష‌ల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మందుబాబుల‌కు కూర్చున్న‌చోటుకే మందు అని కొంద‌రు కామెంట్లు పెడుతుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం రేష‌న్ స‌రుకులు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, పింఛ‌న్ల డోర్ డెలివ‌రీ పోయింది.. మద్యం డోర్ డెలివ‌రీ వ‌చ్చిందంటూ వ్యంగ్యంగా కామెంట్లు వినిపిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఓమినీ వ్యాన్‌లో మ‌ద్యం డోర్ డెలివ‌రీ చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment