యువతను జైలులో పెట్టడం మరో ఎమర్జెన్సీని తలపిస్తోంది: కేటీఆర్‌

యువతను జైలులో పెట్టడం మరో ఎమర్జెన్సీని తలపిస్తోంది: కేటీఆర్‌

Summarize with AI

దేశ భవిష్యత్తు కోసం జెన్‌జీ యువత (Gen Z Youth) పోరాడుతుందని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) అన్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకునే యువతను జైలులో(Jail) పెట్టడం అ భద్రతాభావానికి నిదర్శనమని తెలిపారు. సౌరవ్ దాస్(Sourav Das), ఆశుతోష్ రంకాపై (Ashutosh Ranka) ట్రెస్‌పాసింగ్ కేసులు పెట్టడం అన్యాయం జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద జాతీయ జెండాలు ప్రదర్శించినందుకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీనా? అని ప్రశ్నించారు. సీజేపీ(CJP) నేతలకు ఐదు రోజుల కస్టడీ విధించడంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువతను జైలుకు పంపడం దేశంలో మరో ఎమర్జెన్సీని (Emergency తలపిస్తోందని నిరసనలు, ఉద్యమాల ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ప్రజాస్వామ్యానికి అసమ్మతే పునాది.. నిరసన తెలిపే హక్కును కాపాడాలిని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం దేశ భవిష్యత్తు కోసం యువత చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎక్సే వేదికగా పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment