టెన్త్ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్ విడుదల

టెన్త్ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల వార్షిక‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షల పూర్తి షెడ్యూల్..
మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22: సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24: ఇంగ్లిష్
మార్చి 26: మ్యాథ్స్
మార్చి 28: ఫిజిక్స్
మార్చి 29: బయోలజీ
ఏప్రిల్ 2: సోషల్ స్టడీస్

Join WhatsApp

Join Now

Leave a Comment