చరణ్ సినిమాలో కాజోల్ నెగిటివ్ రోల్‌?

చరణ్ సినిమాలో కాజోల్ నెగిటివ్ రోల్‌?

Summarize with AI

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్సీ16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల మైసూరు నుంచి ప్రారంభమై, ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది.

కాజోల్ నెగిటివ్ రోల్‌?
తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం.. ఈ సినిమాకు మరో ప్రత్యేకతగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ నెగిటివ్ రోల్‌లో నటించనున్నారట. ఇదే నిజమైతే, ఇది కాజోల్ కెరీర్‌లో కొత్త మలుపు అయ్యే అవకాశముంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఈ విషయంపై క్లారిటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment