గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న‌ మెగా జంట?

గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న‌ మెగా జంట?

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతుల గురించి ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. త్వరలో ఈ స్టార్ కపుల్ తల్లిదండ్రులు (Parents) కాబోతున్నారని టాలీవుడ్ (Tollywood) వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో భర్త వ‌రుణ్‌తేజ్‌, కుటుంబ సభ్యులతో కలిసి పోస్ట్ చేసే ఫొటోలను గణనీయంగా తగ్గించడంతో, ఆమె ప్రెగ్నెన్సీపై సందేహాలు మొదలయ్యాయి.

త్వ‌ర‌లోనే మెగా ఫ్యామిలీ (Mega Family) ప్రిన్స్ వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ (Good News) షేర్ చేసుకోబోతున్నారని టీ టౌన్‌లో టాక్ న‌డుస్తుండ‌గా, అభిమానులు, నెటిజన్లు ఈ మధుర వార్తపై ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment