ఎన్టీఆర్ కొత్త లుక్‌.. ఫ్యాన్స్ షాక్

ఎన్టీఆర్ కొత్త లుక్‌.. ఫ్యాన్స్ షాక్

Summarize with AI

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కొత్త లుక్ (New Look) ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా కోసం జూ.ఎన్టీఆర్ ఒక్కసారిగా బరువు తగ్గి స్లిమ్‌గా దర్శనమిచ్చారు. ఎన్టీఆర్ కొత్త లుక్‌లో చూసిన అభిమానులు (Fans) ఆశ్చ‌ర్యానికి గురవుతున్నారు.

ఎన్టీఆర్ అంటే పవర్‌ఫుల్ ఫిజిక్, సిక్స్‌ప్యాక్‌ బాడీ అనే ఇమేజ్ ఉంది. అలాంటి స్టార్ ఇంత స్లిమ్‌గా మారడంతో కొంతమంది ఫ్యాన్స్ “ఇది ఏమిటి ఎన్టీఆర్?” అని ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ మరోవైపు చాలామంది మాత్రం “స్టైలిష్‌ (Stylish) గా ఉన్నారు”, “చెంజ్ నైస్‌గా ఉంది” అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment