‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ రిలీజ్..

‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ రిలీజ్..

Summarize with AI

సుహాస్, కేర‌ళ కుట్టి మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ విడుదలై సినీ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచింది. హరీశ్ నల్ల నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనిత హస్సానందాని, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

టీజర్ హైలైట్
టీజర్‌లో హీరోయిన్ చెప్పిన “మన కథ ‘బొమ్మరిల్లు’ సినిమా కాదు.. ‘రక్తచరిత్ర’” అనే డైలాగ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఈ డైలాగ్‌తో పాటు టీజర్‌లో చూపించిన వినోదం, ఉత్కంఠ సినిమాపై మంచి అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారో త్వరలోనే ప్రకటించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment