జాతీయ వార్తలు
భారత్‌కు స్పేస్ స్టేషన్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్
భారత స్పేస్ స్టేషన్ (Space Station) కోసం అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ ...
ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ.. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రజలకు వాగ్దానాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా “జీవన్ రక్ష యోజన” పేరుతో ప్రతి కుటుంబానికి ...
జియో వినియోగదారులకు కీలక హెచ్చరిక
జియో వినియోగదారులకు స్కామ్ కాల్స్‌పై ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. +91 మినహా ఇతర ప్రిఫిక్సుతో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్‌కు జాగ్రత్త వహించాలని సూచించింది. ఇటీవల ఐఎస్ఓ నంబర్లతో మిస్డ్ కాల్స్ ...
ఇస్రో కొత్త చీఫ్‌గా నారాయణన్ నియామకం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి. నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జనవరి 14న నారాయణన్ తన పదవీ బాధ్యతలు ...
కార్ రేసింగ్.. హీరో అజిత్‌కు తప్పిన పెను ప్రమాదం
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు (Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌లో రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది. రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ...
‘అవసరమైతే ప్రజల ఇళ్లలోనే ఉంటా’ – ఢిల్లీ సీఎం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రగులుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా అతిశీకి కేటాయించిన నివాసాన్ని కేంద్రం ఇటీవల రెండోసారి రద్దు చేయడంతో ఆమె ...
ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు, షాక్‌లో కాంగ్రెస్
ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వార్తతో కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇండియా కూటమిలో భాగమైన సమాజ్‌వాదీ ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జనవరి 10న ...
మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి
కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగరలో మూడో తరగతి విద్యార్థిని తేజస్విని (8) గుండెపోటుతో మరణించటం తీవ్ర సంచలనం రేపింది. స్థానికంగా పేరొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో చదువుతున్న తేజస్విని సోమవారం ఉదయం ఎంతో ఉత్సాహంగా ...
మావోయిస్టుల దాడి.. మందుపాతర పేలి 10 మంది జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యం చేసుకొని మావోయిస్టులు జరిపిన బాంబు దాడిలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమయంలో వాహనంలో 15 ...