మూవీస్
అల్లు అర్జున్-త్రివిక్రమ్ న్యూ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సూపర్ హిట్ ప్రాజెక్ట్ రాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన హీరోయిన్‌గా ఎవరు ...
సంధ్య థియేటర్ భవిష్యత్తు ఏమిటి?
ఈనెల 4వ తేదీన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో ఓ ...
నా డ్రీమ్ ప్రాజెక్టు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తుంది
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. నటుడిగా ప్రతి ఏడాదికి ఒక సినిమాను చేయాలనుకుంటున్నట్లు ...
మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ సెట్.. ఎక్కడంటే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందన్న వార్త అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ...
షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం.. జపాన్ టూర్‌కు దూరం
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడటంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రభాస్‌కు చీలమండ (Ankle) భాగంలో బలంగా బెనికిందని, ఈ కారణంగా జపాన్‌లో వచ్చే నెల ...
శివ కార్తికేయన్ నెక్ట్స్ మూవీ స్టార్ట్
అమరన్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన శివ కార్తికేయన్ తన కొత్త సినిమా పనులు ప్రారంభించారు. ‘ఎస్కే 25’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విజేత సుధా ...
అనుష్క 50వ చిత్రం ‘ఘాటి’.. ఆసక్తికరమైన కథ
లేడీ ఓరియంటెడ్‌గా అనుష్క శెట్టి నటిస్తున్న 50వ చిత్రం ‘ఘాటి’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ...
జాకీర్ హుస్సేన్ ఇకలేరు
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన హఠాన్మరణం చెందారు. జాకీర్ హుస్సేన్ మరణవార్త సంగీత ప్రపంచాన్ని, ...
చరణ్ సినిమాలో కాజోల్ నెగిటివ్ రోల్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్సీ16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల మైసూరు ...
అక్కినేని నుంచి అల్లు వరకు.. 2024లో సంచలన ఘట్టాలు
2024 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీకి విజయాలు ఎలా వరించాయో.. వివాదాలు సైతం అదే స్థాయిలో వెంటాడాయి. ఒకరకంగా టాలీవుడ్‌లో ఈ ఏడాది చెలరేగిన వివాదాలు దేశాన్ని కుదిపేశాయనే చెప్పాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 ...