జాతీయ వార్తలు
బీహార్‌లో ఈసీ భేటీ.. రాజకీయ పార్టీలతో ఎన్నికల కసరత్తుపై చర్చ
బీహార్ (Bihar)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటిస్తున్నారు. ...
ఏపీ యువతిపై కానిస్టేబుళ్ల అత్యాచారం
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నేరస్తులుగా మారిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిపై తిరువణ్ణామలై జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ...
సీఎం సార్.. మీకు నచ్చింది చేయండి.. – కరూర్ ఘటనపై విజయ్ రియాక్షన్
కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం నటుడు, టీవీకే అధినేత విజయ్ స్పందించారు. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం గురించి ఎమోషనల్ అవుతూనే తమిళనాడు ...
ఇండియన్ సినిమాలకు ట్రంప్ బిగ్‌షాక్
అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ సినీ పరిశ్రమకు భారీ షాక్‌గా మారింది. ఇప్పటి వరకు అమెరికన్ వస్తువులు, ఆహార పదార్థాలపై ట్యాక్స్‌ల మీద ట్యాక్స్‌లు ...
టీవీకే సభలో తొక్కిసలాట.. ఎవరు అబద్ధం చెబుతున్నారు?
తమిళనాడు (Tamil Nadu)లోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు దళపతి విజయ్(Vijay) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తొక్కిసలాటకు ...
కరూర్ తొక్కిసలాట.. టీవీకే నేతలపై కేసు నమోదు
తమిళనాడు (Tamil Nadu) కరూర్ (Karur)లో టీవీకే ర్యాలీ (TVK Rally) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఈ విషాద ఘటనలో 40 మంది మృతిచెందగా, ...
టీవీకే ర్యాలీలో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట ...
భారత్‌తో మాకు సమస్యలు.. బంగ్లాదేశ్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరొక్కసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. న్యూయార్క్‌లో ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. గతేడాది బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనను, షేక్ హసీనా ...
త్వరలో ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ?
ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ల మధ్య త్వరలో భేటీ (Meeting) జరిగే అవకాశం ఉన్నట్లు అమెరికా వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ...















