జాతీయ వార్తలు

హిందీ హోర్డింగ్‌లు బ్యాన్: డీఎంకే కొత్త బిల్లు!

హిందీ హోర్డింగ్‌లు బ్యాన్: డీఎంకే కొత్త బిల్లు!

తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) మరో సంచలనాత్మక బిల్లు(Bill)ను అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్‌ను పెంచే ఉద్దేశంతో డీఎంకే స్టాలిన్ ...

ఢిల్లీలో దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్‌.. ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి

ఢిల్లీలో దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్‌.. ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి

ఢిల్లీ (Delhi)లో వాతావ‌ర‌ణ (Atmosphere) కాలుష్యం (Pollution) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దీపావ‌ళి వ‌చ్చిందంటే ఆ క్రాక‌ర్స్ మోత‌, పొగ‌తో ఢిల్లీ వాతావ‌ర‌ణం దారుణంగా మారిపోతుంది. అయితే, దీపావళి (Diwali) సందర్భంగా ...

కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ (Karur) తొక్కిసలాట (Stampede) ఘటనపై తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ...

bengal-medical-student-rape-case-2025

బెంగాల్‌లో దారుణం.. మరో వైద్యవిద్యార్థినిపై అత్యాచారం

పశ్చిమ బెంగాల్ (West Bengal)‌లో మహిళలపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. గత ఏడాది కోల్‌కతా (Kolkata) ఆర్జీ కర్ మెడికల్‌ కాలేజీలో (RG Kar Medical College) వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, ...

భారత్ లో ముస్లిం జనాభా పెరుగుదల..అమిత్ షా కీలక ప్రకటన

భారత్ లో ముస్లిం జనాభా పెరుగుదల..అమిత్ షా కీలక ప్రకటన

కేంద్ర హోంమంత్రి (Central Home Minister) అమిత్ షా (Amit Shah) దేశంలో ముస్లిం జనాభా పెరుగుదలపై శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పాకిస్థాన్  (Pakistan), బంగ్లాదేశ్ ...

సిద్ధార్థ్ లూథ్రాకి ఝలక్..! సుప్రీంకోర్టు హాల్‌లో నవ్వులు

సిద్ధార్థ్ లూథ్రాకి ఝలక్..! సుప్రీంకోర్టు హాల్‌లో నవ్వులు

ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసు విచారణలో సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా సిట్(SIT) ప‌రిగ‌ణిస్తున్న వైసీపీ (YCP) నేత‌ చెవిరెడ్డి మోహిత్ ...

హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య!

హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య!

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ (IPS Officer) సర్వీస్ రివాలర్‌ (Service Revolver)తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన మంగళవారం హర్యానా (Haryana)లో వెలుగు చూసింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ...

మావోయిస్టు నేత‌ మల్లోజుల సంచలన ప్రకటన.. పార్టీకి గుడ్‌బై!

మావోయిస్టు నేత‌ మల్లోజుల సంచలన ప్రకటన.. పార్టీకి గుడ్‌బై!

మావోయిస్టు పార్టీ (Maoist Party) పోలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల (Mallojula) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్టీలో కొనసాగబోనని ప్రకటిస్తూ, అనివార్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ...

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ రేపుతున్న బిహార్ (Bihar) అసెంబ్లీ (Assembly) ఎన్నికల (Elections) పూర్తి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)(EC) తాజాగా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 ...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ దాడి యత్నం! దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం సృష్టించింది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతున్న సమయంలో, కిషోర్ రాకేష్ అనే వృద్ధ న్యాయవాది వేదిక దగ్గరకు దూసుకెళ్లి, ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆయన్ను అడ్డుకున్నారు. దాడికి యత్నించిన ఆ న్యాయవాది "సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే" (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అని గట్టిగా అరుస్తూ కనిపించాడు. భద్రతా సిబ్బంది ఆయన్ని కోర్టు గది నుంచి బయటకు లాక్కెళ్లిపోయారు. వివాదానికి కారణమైన సీజేఐ వ్యాఖ్యలు ఈ దాడి యత్నానికి ప్రధాన కారణం.. ఖజురహోలోని విష్ణువు విగ్రహం కేసు విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలే. ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీజేఐ వ్యాఖ్యలు: "మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే... కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి," అంటూ వ్యాఖ్యానించారు. "ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కిందకు వస్తుంది. వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు, క్షమించండి" అని గవాయ్ స్పష్టం చేశారు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిరసన సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ, వ్యాఖ్యలను పునః పరిశీలించాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరో న్యాయవాది వినీత్ జిందాల్ రాష్ట్రపతికి లేఖ రాసి, హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, దాడి యత్నం జరిగినప్పటికీ సీజేఐ గవాయ్ ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి, యథావిధిగా విచారణను కొనసాగించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌ (B.R. Gavai)పై ఓ న్యాయవాది (Lawyer) దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం ...