Telugu news
వైకుంఠద్వార దర్శన టికెట్ల విడుదల ఎప్పుడంటే..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు TTD ఈవో ...
బాబు అవినీతిపై రాష్ట్రం వెలుపలే విచారణ జరగాలి – కాకాణి డిమాండ్
2014-19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలపై నమోదైన కేసులను రాష్ట్రం వెలుపల విచారణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ...
మందుబాబులకు శుభవార్త.. ఇక ప్రీమియం లిక్కర్ స్టోర్లు
తెలుగునాట మద్యం ప్రేమికులకు పెద్ద శుభవార్త అందింది. ప్రభుత్వాలు ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం మాత్రమే కాకుండా, వినియోగదారులకు వివిధ రకాల ...
అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ (బన్నీ)కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి ...
అల్లు అర్జున్ అరెస్టులో రాజకీయ కుట్ర కోణం.. మార్గాని భరత్ ఆరోపణ
ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందంటూ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ...
చరిత్ర సృష్టించిన గ్రాండ్ మాస్టర్ గుకేశ్!
భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)పై విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్ టైటిల్‌ను తన ...
వీరుడా, ఇక సెలవు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీర జవాన్ సుబ్బయ్య తన ప్రాణాలను పణంగా పెట్టి 30మంది సైనికుల ప్రాణాలను కాపాడి వీర మరణం పొందారు. సుబ్బయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పలలో ...