Telugu news
ఆరు రోజులుగా బోరుబావిలోనే చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
మూడేళ్ల చిన్నారి పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. 150 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారిని కాపాడేందుకు గత ఆరు రోజులుగా సహాయక బృందం నిరంతరం ప్రయత్నిస్తోంది. సోమవారం ఈ ఘటన జరగగా, ...
నాకు ప్రాణహాని.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు
మోహన్ బాబు కుటుంబంలో మరోసారి వివాదాలు చెలరేగాయి. ఈసారి అన్న మంచు విష్ణుపై తమ్ముడు మంచు మనోజ్ పహడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఏడు అంశాలపై విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ...
ఫిబ్రవరి 1 సెలవు రోజు.. స్టాక్ మార్కెట్లు ఓపెన్!
2025 ఫిబ్రవరి 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) పనిచేయనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ రోజు కేంద్ర బడ్జెట్ ...
తొక్కిసలాట ఘటన చుట్టే తెలంగాణ రాజకీయం..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. గత రెండ్రోజులుగా ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ ఘటనపై, హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ ...
బన్నీ ఇంటిపై దాడి.. పిల్లల భద్రత కోసం ప్రత్యేక చర్యలు
తెలుగు సినీ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సిబ్బంది ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలను మామ చంద్రశేఖర్ ఇంటికి ...
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ రాళ్ల దాడి..
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు అనుకోని షాక్ తగిలింది. ఓయూ జేఏసీ (ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో అర్జున్ ఇంటిని ముట్టడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొందరు జేఏసీ ...
అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ నేతల విమర్శలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శల బాణాలు ఎక్కువపెట్టారు. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రసంగం తరువాత అల్లు అర్జున్ ...
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముండ్లమూరు మండలంలో భూమి సుమారు ఒక సెకను పాటు కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రతను కనబరిచాయి. ...
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం జగన్‌కే సొంతం.. – సజ్జల
గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...
డిసెంబరు 21.. లాంగెస్ట్ నైట్ నిజమేనా?
నేడు ఆకాశంలో సంభవించే ఓ మార్పును మిస్ అవ్వొద్దు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక రోజు అంటే దాంట్లో 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటుందని మనకు తెలుసు కానీ, ...