Peace Appeal

మణిపూర్ హింసపై సీఎం బీరెన్ సింగ్ క్షమాపణలు

మణిపూర్ హింసపై సీఎం బీరెన్ సింగ్ క్షమాపణలు

గతేడాది నుంచి మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న విషయం దేశ ప్ర‌జ‌లందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తాజాగా ఆల‌స్యంగా స్పందించారు. ప్రజల బాధలను గుర్తు చేసుకుంటూ ...