---Advertisement---

బ‌న్నీపై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ మారుతి

బ‌న్నీపై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ మారుతి
---Advertisement---

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘ది రాజా సాబ్’ అనే సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై మారుతి చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే, ‘రాజా సాబ్’ పూర్తి అయిన వెంటనే ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

బన్నీతో సినిమా చేస్తున్నారా?
తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ మారుతి తన తదుపరి సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పని చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మారుతి ఇప్పటికే ఓ ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేస్తున్నారని టాక్. ఇది నిజమైతే, అల్లు అర్జున్-మారుతి కాంబినేషన్ ఫ్యాన్స్‌కు పండగే అవుతుంది. బ‌న్నీ కూడా ప్ర‌స్తుతం పుష్ప‌3 ఫూటింగ్‌కు స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్లుగా స‌మాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment