---Advertisement---

ఆక‌ట్టుకుంటున్న ‘హైందవ’ గ్లింప్స్

ఆక‌ట్టుకుంటున్న ‘హైందవ’ గ్లింప్స్
---Advertisement---

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకొస్తున్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘BSS-12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు తాజాగా ‘హైందవ’ అనే అధికారిక టైటిల్‌ను ప్రకటించారు.

మేకర్స్ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా హైప్‌ను అమాంతం పెంచేశాయి. ‘హైందవ’ పేరుతో, కథకు సంబంధించిన ప్రతీ కోణం ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన, లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌క‌త్వ ప‌టిమ‌ ఈ సినిమాను టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానంలో నిలుపుతుంద‌ని సినీ అభిమానులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment