గుడివాడలో నాగార్జున సందడి ఏఎన్ఆర్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు 🎉

రూ.2 కోట్ల విరాళం కళాశాల అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తుకు 💰📚

ఏఎన్ఆర్ – అన్నపూర్ణమ్మ పేర్లతో రూ.2 కోట్ల స్కాలర్‌షిప్ ప్రకటన 🎓

భావోద్వేగంగా నాగార్జున “నాన్న స్థాపించిన ప్రతి సంస్థ నాకు ప్రత్యేకమే” ❤️

నాన్న చదువుకోలేదు… కానీ చదువంటే అతిగా ఇష్టం 📖✨

రైతు బిడ్డ – ఏఎన్ఆర్ తానే చదువుకోకపోయినా వేలమందికి విద్య మార్గం చూపారు 🌱

1951లో గొప్ప నిర్ణయం సినిమాకు రూ.5 వేలే వచ్చే రోజుల్లో కళాశాలకు లక్ష రూపాయల విరాళం 💡

ఏఎన్ఆర్ కళాశాల ఫలితం ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో 🌍

ప్రతీ ఏడాది స్కాలర్‌షిప్స్ నా తరపున నా కుటుంబం తరపున – నాగార్జున 🤝

ఏఎన్ఆర్ సినీ ప్రస్థానం 255కి పైగా సినిమాలు 7 దశాబ్దాల నటనా జీవితం 🎬