పండోరా సృష్టించిన మన అమ్మాయి ఎవరు?
అవతార్ అంటే గ్రాఫిక్స్!
నీలం మనుషులు, పండోరా ప్రపంచం
ఇంతకుముందెప్పుడూ చూడనివి 🌍✨
అవతార్ అంటే గ్రాఫిక్స్!
నీలం మనుషులు, పండోరా ప్రపంచం
ఇంతకుముందెప్పుడూ చూడనివి 🌍✨
ఈ విజువల్ మ్యాజిక్ ఎవరిది?
వీఎఫ్ఎక్స్ వెనుక వందల మంది
కానీ… ఓ భారతీయ మహిళ కీలక పాత్ర 👩💻🔥
ఈ విజువల్ మ్యాజిక్ ఎవరిది?
వీఎఫ్ఎక్స్ వెనుక వందల మంది
కానీ… ఓ భారతీయ మహిళ కీలక పాత్ర 👩💻🔥
పండోరా సృష్టించిన మన అమ్మాయి!
పేరు –
పావనీ రావు బొడ్డపాటి
వెటా ఎఫ్ఎక్స్‌లో VFX టీమ్ లీడర్ 🇮🇳
వెటా ఎఫ్ఎక్స్ అంటే?
జేమ్స్ కామెరూన్ ‘అవతార్’
వీఎఫ్ఎక్స్ మొత్తం ఇదే సంస్థ చేతుల్లో 🎬
పావనీ ప్రయాణం ఢిల్లీలో మొదలు
నానమ్మ ఆర్ట్ నుంచే ప్రేరణ 🎨
చిన్ననాటి నుంచే క్రియేటివ్ మైండ్
చదువు & కెరీర్
📍 SPA Delhi – Architecture
📍 USA – Animation & VFX (MFA)
2009లో అవతార్‌తో మొదటి అడుగు
Lighting TDగా ఎంట్రీ
అప్పటినుంచి పండోరా ప్రపంచంలోనే 🌌
Avatar: The Way of Water (2022)
3000కి పైగా VFX షాట్స్
అండర్‌వాటర్ సీన్స్ అంటే అసలైన ఛాలెంజ్ 🌊
ఇప్పుడు Avatar 3 – Fire & Ash
అగ్ని 🔥
బూడిద 🌋
కొత్త ప్రపంచం సిద్ధం!
భారతీయ మహిళ గర్వకారణం
హాలీవుడ్‌లో
అవతార్ లాంటి ప్రాజెక్ట్ లీడర్ 👏🇮🇳
కలలు ఉంటే హద్దులు లేవు
పావనీ రావు కథ
ప్రతి అమ్మాయికి స్ఫూర్తి 💫