సోషల్ మీడియాలో వైరల్! టాలీవుడ్ స్టార్స్‌తో ‘అవతార్’ హీరో సెల్ఫీ 🤳

Fill in అవతార్-3 రిలీజ్ హీట్ ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 🎬text

జేక్ సల్లీ టాలీవుడ్ ఎంట్రీ? స్టార్ హీరోల సినిమా సెట్స్‌లో సందడి 😲

ఇదంతా నిజమా? కాదు! ఇది ఏఐతో రూపొందించిన వీడియో 🤖

స్టార్ హీరోలతో సెల్ఫీలు సెట్స్‌లో జేక్ సల్లీ పక్కా టాలీవుడ్ స్టైల్ 😎

ప్రతి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ హీరో సినిమా నేపథ్య సంగీతం స్పెషల్ 🎶

ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ “ఇది రియల్ అయితే బాగుండేది” అంటూ కామెంట్స్ 🔥

ఏఐ మ్యాజిక్ అదుర్స్! హాలీవుడ్ × టాలీవుడ్ కలయికలా అనిపించేలా ✨

ఇలాంటి ట్రెండింగ్ సినీ స్టోరీస్ కోసం 👉 ఫాలో అవ్వండి 🔔