మరోసారి సెలబ్రిటీలపై దాడి! సోషల్ మీడియాలో హద్దులు దాటిన కామెంట్స్ ⚠️

నిధి అగర్వాల్ ఘటన షాక్‌లోనే.. ఇప్పుడే అనసూయకు చేదు అనుభవం 😔

లులు మాల్ ఘటన గుర్తుందా? హైదరాబాద్‌లో నిధిపై అసభ్య ప్రవర్తన 💢

అదే తరహా కామెంట్! నసూయ పోస్ట్‌కు దారుణమైన స్పందన 😡

“ఈమెను కూడా పబ్లిక్‌లో…” అని నెటిజన్ చేసిన అసహ్య వ్యాఖ్య 🚫

తీవ్రంగా స్పందించిన అనసూయ స్క్రీన్‌షాట్ షేర్ చేసి సూటిగా ప్రశ్నించారు 💬

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో కంప్లైంట్ 📲

ఇలాంటి వ్యాఖ్యలకు శిక్ష అవసరం మహిళలపై ఆన్‌లైన్ దాడులు ఆగాలి ✋

సోషల్ మీడియా బాధ్యత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో అసభ్యతకు చోటు లేదు ❌

మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి ఘటనలపై చట్టం కఠినంగా ఉండాలా? 🗣️