బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాదారు’ 🔥🎬

pic credit: GOOGLE

Telugu feed admin

అల్లు అర్జున్ ప్రశంసలు చిరుపై ఐకాన్ స్టార్ ఫుల్ క్రేజ్ 😍

‘ఇది బాస్ బస్టర్’ X వేదికగా అల్లు అర్జున్ పోస్ట్ 🚀

చిరంజీవి వింటేజ్ వైబ్స్ మెగాస్టార్ మాస్ ఎనర్జీ అద్భుతం అంటూ కితాబు 💥

వెంకటేష్ నటనకు ప్రశంసలు కన్నడలో స్పెషల్ అభినందనలు 👏

అనిల్ రావిపూడికి క్రెడిట్ “సంక్రాంతికి వస్తారు హిట్ కొడతారు” 🔁

డైరెక్టర్ మ్యాజిక్ రిపీట్ హిట్ ఫార్ములా మళ్లీ వర్క్ అయింది 🎯

మెగా – అల్లు బాండ్ ఇండస్ట్రీలో స్పెషల్ మోమెంట్ ❤️