Vizag Tour
ఛలో నర్సీపట్నం.. వైసీపీ ‘ప్లాన్-బీ’
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి మాజీ సీఎం బయల్దేరారు. జగన్ పర్యటనపై భారీ ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో పర్యటనకు ...






