Verbal Abuse
సహనం కోల్పోయి.. ”అరేయ్, రా, బై” అంటూ లోకేశ్ చిందులు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి సభలో మాట్లాడారు. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...






