Uppala Ramu
బాధితులే.. నిందితులా..? – హారిక భర్తపై కేసు నమోదు, వైసీపీ ఆగ్రహం
గుడివాడ (Gudivada)లో రెండ్రోజుల క్రితం జరిగిన తీవ్ర ఉద్రిక్త ఘటనలో ఏపీ పోలీసుల (AP Police’s)తీరుపై వైసీపీ(YSRCP) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ(TDP) దాడి చేసి దుర్భాషలాడిన ఘటనలో బాధితులే.. నిందితులయ్యారు. కృష్ణా ...






