Telangana

ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

ఫార్ములా-ఈ రేసింగ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌ను నోటీసులో ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో ...

విభ‌జ‌న నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవ‌స‌రం - ప్రొఫెసర్ హరగోపాల్

విభ‌జ‌న నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవ‌స‌రం – ప్రొఫెసర్ హరగోపాల్

ఉమ్మ‌డి రాష్ట్ర‌ విభజన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో అదే తప్పిదాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ...

విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు

విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు

తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు 44 మంది ట్రాన్స్‌జెండ‌ర్లు ట్రాఫిక్ కానిస్టేబుళ్లుగా ఎంపిక‌య్యారు. నేటి నుంచి వీరు, న‌గ‌రంలోని వివిధ సిగ్న‌ల్స్ వ‌ద్ద ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయ‌నున్నారు. ఎంపికైన కానిస్టేబుళ్ల డ్రిల్‌ను బంజారాహిల్స్‌లోని ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం..

తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం..

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం తిరుగుతోంది. గ‌త రెండ్రోజులుగా ఇదే హాట్ టాపిక్‌. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ ఘ‌ట‌న‌పై, హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ ...

తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణలో గత 10 సంవత్సరాలలో 2,722 కి.మీ మేర జాతీయ రహదారుల (NH) నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో కీలక మ‌లుపు అని ...

జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!

జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!

తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు మరో పెద్ద షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ...

TFDL చైర్మన్‌గా దిల్‌రాజు ప్రమాణం

TFDL చైర్మన్‌గా దిల్‌రాజు ప్రమాణం

తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత దిల్ రాజు (వెలమకుచ వెంకటరమణారెడ్డి)కు కీలక పదవి అప్ప‌గించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్‌గా దిల్‌రాజు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని మాసాబ్ ...

'ధరణి' పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు

‘ధరణి’ పేరు మార్పు.. అసెంబ్లీలో బిల్లు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీల‌క ప్రకటన చేశారు. తెలంగాణ‌లో నేటి వ‌ర‌కు అమ‌ల‌వుతున్న ధ‌ర‌ణి విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నామ‌ని చెప్పారు. ధ‌ర‌ణిని పూర్తిగా మార్చి భూభార‌తిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ...

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్‌ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ...

త్వ‌ర‌లో 6 వేల‌ టీచర్ ఉద్యోగాల భ‌ర్తీ.. శుభవార్త చెప్పిన భట్టి విక్రమార్క

త్వ‌ర‌లో 6 వేల‌ టీచర్ ఉద్యోగాల భ‌ర్తీ.. శుభవార్త చెప్పిన భట్టి విక్రమార్క

తెలంగాణలో నిరుద్యోగుల‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క శుభ‌వార్త చెప్పారు. త్వ‌ర‌లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 6,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు తెలిపారు. ...