Satish Reddy

'బాలకృష్ణ‌ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు'

‘బాలకృష్ణ‌ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు’

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ సతీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ప్రారంభించినా, రాష్ట్ర ప్రయోజనాలను ...