Political Career
రాజీనామాపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి సీరియస్
నల్లగొండ (Nalgonda) జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తన రాజీనామా, పార్టీ మార్పు, లేదా కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ...






