Narayana
కూటమి, కేంద్రంపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
జీఎస్టీ (GST) పేరుతో ప్రజల సొమ్ము ఇన్నాళ్లూ లూటీ చేసి.. కార్పొరేట్లకు (Corporates) తొమ్మిది సంవత్సరాల పాటు దోచిపెట్టి ఇప్పుడు స్లాబ్ మార్పులు చేస్తూ మోసం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం (Central Government)పై ...






