Military Aircraft

జనావాసాల్లో కూలిన సైనిక విమానం.. 46మంది మృతి

జనావాసాల్లో కూలిన సైనిక విమానం.. 46మంది మృతి

సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ సైనిక విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ విషాదకర ఘటనలో 46మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ...