Mahaaboobpet
కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద రీతిలో మరణించడం విషాదం నింపింది. ఈ ఘటన మక్తమహబూబ్‌పేటలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ మరణాలను ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన ...






