LBS Road

మంట‌ల్లో మండ‌పం.. పీలేరులో అప‌శృతి

మంట‌ల్లో మండ‌పం.. పీలేరులో అప‌శృతి (Video)

దేశ వ్యాప్తంగా వినాయ‌క చ‌తుర్థి (Ganesha Chaturthi) ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌వితి వేడుక‌లు మొద‌ల‌య్యాయి. గ‌ణేష్ మండ‌పాల‌ను (Ganesh Pandals) బ్ర‌హ్మాండంగా డెక‌రేష‌న్ (Decoration) చేశారు. వివిధ ...