KGBV Principal Soumya
మరో ప్రిన్సిపల్‌తో ఎమ్మెల్యే కూన.. వైసీపీ ట్రూత్ బాంబ్
By TF Admin
—
ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేపై ఆరోపణలు రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పొందూరు KGBV ప్రిన్సిపల్ సౌమ్యపై వేధింపుల కారణంగా ఆమెను ఆత్మహత్యాయత్నానికి ...






