Indian Premier League (IPL)
రూ.20 వేల కోట్లతో వరల్డ్ లోనే టాప్ గా బోర్డుగా బీసీసీఐ
ప్రపంచ క్రికెట్ (World Cricket)లో అత్యంత సంపన్నమైన బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవతరించింది. బీసీసీఐ (BCCI) ఖాతాలో ప్రస్తుతం రూ.20 వేల కోట్లకు పైగా నిధులు(Funds )ఉన్నట్లు సమాచారం. గడిచిన ...






