Indian Cricket Team
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు..టీమిండియాకు గుడ్ న్యూస్..
లీడ్స్ వేదిక (Leeds Venue)గా జూన్ 20న ఇంగ్లండ్ (England)తో ప్రారంభం కానున్న తొలి టెస్టు (First Test)కు ముందు టీమిండియా (Team India)కు శుభవార్త అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి ...
టీమిండియా టెస్ట్ కెప్టెన్ అతడే..
ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత టెస్టు జట్టులో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. తాజా ...
రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడే బాగుంది.. – హర్భజన్
భారత జట్టు ప్రదర్శనకు సంబంధించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఆటతీరు బాగుందని, అయితే ఇటీవల జట్టులోని సభ్యుల ఆటతీరు ఆందోళనకరంగా ...
హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న ఐపీఎల్ అన్‌సోల్డ్ స్టార్
కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తన బ్యాటింగ్‌తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుకాకపోయిన ఈ స్టార్ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలు సాధించి సెలెక్టర్ల ...
సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ వేదికగా జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) ఐదో టెస్టుతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నారనే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. ...











