India

సుప్రీం జ‌డ్జిల సంచలన నిర్ణయం.. ఆస్తులు ప్ర‌క‌టిస్తామ‌ని ఏక‌గ్రీవ అంగీకారం

సుప్రీం జ‌డ్జిల సంచలన నిర్ణయం.. ఆస్తులు ప్ర‌క‌టిస్తామ‌ని ఏక‌గ్రీవ అంగీకారం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (Supreme Court Judges) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఓ ప్రముఖ న్యాయమూర్తి ఇంట్లో లెక్కలేనన్ని డబ్బులు బయటపడటంతో, న్యాయవవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనితో, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని ...

భారత్‌కు ట్రంప్‌ మ‌రో షాక్.. 26 శాతం ప్ర‌తీకార‌ సుంకం

భారత్‌కు ట్రంప్‌ మ‌రో షాక్.. 26 శాతం ప్ర‌తీకార‌ సుంకం

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన హామీ ప్రకారం అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌ (Rose Garden) లో ఏర్పాటు చేసిన మీడియా ...

స్పేస్ ఎక్స్‌‌తో కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్

స్పేస్ ఎక్స్‌‌తో కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్

భారతదేశ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్(Airtel), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌(SpaceX)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్(Starlink) హై-స్పీడ్ ఇంటర్నెట్(Internet) సేవలను భారతదేశానికి అందించనున్నారు. ఈ ...

ఫేక్ కంటెంట్‌పై యూట్యూబ్ కఠిన నిర్ణయం

ఫేక్ కంటెంట్‌పై యూట్యూబ్ కఠిన నిర్ణయం

యూట్యూబ్ (YouTube) లో ఉపయోగ‌క‌ర‌మైన కంటెంట్ కంటే అనవసరమైన, తప్పుడు సమాచారం ఎక్కువగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఫేక్ న్యూస్, స్పామ్ వీడియోలు, ఇతర హానికరమైన కంటెంట్ అనేకం యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి. కొంతమంది ...

గడ్డంతో గిన్నిస్ రికార్డు..

ముఖ‌మంతా వెంట్రుక‌ల‌తో గిన్నిస్ రికార్డు..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన గుబురు గడ్డం, అత్యంత జుట్టుగల ముఖంతో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితిని చాలామంది ఇబ్బంది పడుతారు, కానీ ఈ యువకుడు తన ...

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గోల్డ్ మెడ‌లిస్ట్ క‌న్నుమూత‌

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గోల్డ్ మెడ‌లిస్ట్ క‌న్నుమూత‌

జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ జాతీయస్థాయి అథ్లెట్ మృతిచెందింది. రాజస్థాన్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ యాష్తిక ఆచార్య (17) బుధవారం బికనీర్‌లోని జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుంది. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా స్క్వాట్ రాడ్ ఆమె ...

భార‌త్‌లో ఒలింపిక్స్‌కు ఇదే సరైన సమయం.. - నీతా అంబానీ

భార‌త్‌లో ఒలింపిక్స్‌కు ఇదే సరైన సమయం.. – నీతా అంబానీ

భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇదే సరైన సమయమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్ ...

క‌డుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్‌.. బ్రెజిలియన్స్‌ అరెస్టు

క‌డుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్‌.. బ్రెజిలియన్స్‌ అరెస్టు

క‌డుపులో రూ.21 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ నింపుకొని, అక్రమంగా డ్ర‌గ్స్‌ తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్‌లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరు సావో పాలో నుండి పారిస్‌ ...

గాంధీ "ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్‌.. అభిజిత్ భట్టాచార్యకు లీగల్ నోటీసు

గాంధీ “ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్‌.. అభిజిత్ భట్టాచార్యకు లీగల్ నోటీసు

ప్రముఖ గాయకుడు అభిజిత్ భట్టాచార్య, మహాత్మా గాంధీని పాకిస్తాన్‌కు “ఫాదర్ ఆఫ్ ది నేషన్” అని పిలిచాడు. దీంతో ఆయనకు న్యాయవాది అసిమ్ సోర్డే లీగల్ నోటీసు పంపించారు. ఈ నోటీసు మనీష్ ...

భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ ఆస్ట్రేలియా వ‌శం

భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ ఆస్ట్రేలియా వ‌శం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకుంది. ఆఖ‌రి మ్యాచ్‌పై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న టీమిండియా సిడ్నీ టెస్టులో ప‌రాజ‌యం పాలైంది. దీంతో 3-1 తేడాతో సిరీస్ ఆసిస్ వ‌శ‌మైంది. సిడ్నీ వేదిక‌గా ...