House Rent Thefts
ఒంటరి మహిళలే టార్గెట్.. ఇల్లు అద్దె పేరుతో దోపిడీ
ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకొని ఇళ్లలోకి దూరి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఇల్లు అద్దె పేరుతో మహిళలను నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను గురించిన ...






