Gujarat Politics

గుజరాత్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా రవీంద్ర జడేజా భార్య!

గుజరాత్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా రవీంద్ర జడేజా భార్య!

దీపావళి (Diwali) పండుగకు ముందు గుజరాత్(Gujarat) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) నాయకత్వంలో శుక్రవారం అట్టహాసంగా 26 మందితో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ...