ED Case
సృష్టి ఆసుపత్రిపై ఈడీ కేసు నమోదు
సరోగసి పేరుతో పిల్లల అక్రమ రవాణాకు (Illegal Trafficking) పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఆసుపత్రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు (Case) నమోదు చేసింది. పేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు ...






