Dwarapudi

దారుణం.. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి

దారుణం.. కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటోన్మెంట్ మండలంలోని ద్వారపూడి గ్రామంలో ఆదివారం హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారు లాక్‌లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...