Digital Initiative

డిజిటల్ బుక్ పోర్టల్ ప్రారంభించిన వైఎస్ జగన్..

కార్య‌క‌ర్త‌లకు అండ‌గా.. వైసీపీ డిజిట‌ల్ బుక్ ప్రారంభం

నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు, బాధిత ప్ర‌జ‌ల‌కు అండ‌గా వైసీపీ డిజిట‌ల్ బుక్ ప్రారంభ‌మైంది. ప్ర‌తిప‌క్ష వైసీపీ (YCP)లో అన్యాయానికి గుర‌వుతున్న క్యాడ‌ర్ కోసం ఆ పార్టీ అధినేత, మాజీ (Former)ముఖ్య‌మంత్రి (Chief Minister) వైఎస్ ...